HomeAndhra Pradeshవైసీపీ అభ్యర్థిని గెలిపించినా వచ్చా.. నాకు గిరిజన గ్రామాలంటే ఇష్టం : డిప్యూటీ సీఎం...

వైసీపీ అభ్యర్థిని గెలిపించినా వచ్చా.. నాకు గిరిజన గ్రామాలంటే ఇష్టం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పోలవరం జిల్లా గిరిజన గ్రామాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు గిరిజన పల్లెలంటే ఇష్టమన్నారు. అలాగే సిటీల్లో కంటే గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందని, అయినా సరే ఇది నా సమస్య అనుకుని పరిష్కారంవైపుగా అడుగులు వేస్తున్నానన్నారు. అలాగే ఎక్కువ ఎజెన్సీ ప్రాంతాల్లో వైసీపీయే ఉన్నా.. తాను ఇక్కడకు వచ్చానని పవన్ అన్నారు. అల్లూరి సీతారామరాజు తన స్ఫూర్తి అని, గిరిజనులు ప్రకృతిని, సంస్కృతిని కాపాడతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలను ఆయన తెలుసుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments