వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభత్సవ వేళ కష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాష్టాంగ నమస్కారం చేశారు. ముప్పై ఏళ్ల కిందట 1996లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.. మళ్లీ 2026లో ఆయనే సీఎంగా ప్రారంభోత్సవం చేస్తుండటంతో ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా గంటవానిపల్లి హెడ్ రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఎత్తే సమయంలోనూ స్థానిక రైతులతోనే బటన్ నొక్కించి నీటిని కిందికి విడుదల చేశారు. ఈ దృశ్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం.. రైతులతో ఫీడర్ కెనాల్ ప్రారంభం.. భావోద్వేగానికి గురైన ముఖ్యమంత్రి చంద్రబాబు
RELATED ARTICLES


