Visakhapatnam Aig Hospital Rs 2 Crores Investment: ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ (AIG) ఆసుపత్రి ఏపీ ప్రజలకు అందుబాటులోకి రానుంది. విశాఖ పట్నం జిల్లా ఆనందపురం మండలం ఎండాడ దగ్గర ఏఐజీ ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అంతకముందు ఎండాడ వద్ద వేదిక ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు ఏఐజీ హాస్పిటల్స్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఏఐజీ ఆస్పత్రి వెయ్యి పడకలతో అందుబాటులోకి రానుంది.
విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. రూ.2వేల కోట్ల పెట్టుబడి, 9వేలమందికి ఉద్యోగాలు
RELATED ARTICLES


