HomeEntertainment‘కిందకి లాగడం కాదు.. ప్రోత్సహించడం నేర్చుకోండి’... ట్రోలర్స్‌కి ఇచ్చి పడేసిన ఆది సాయికుమార్

‘కిందకి లాగడం కాదు.. ప్రోత్సహించడం నేర్చుకోండి’… ట్రోలర్స్‌కి ఇచ్చి పడేసిన ఆది సాయికుమార్

‘ప్రేమ కావాలి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ఇటీవల ‘శంబాల’తో సక్సెస్ అందుకున్న నటుడు ఆది సాయికుమార్ సోషల్ మీడియాలో పెట్టిన స్మైలీ ఎమోజీల పోస్ట్‌పై ఓ నెటిజన్ తీవ్రంగా ట్రోల్ చేశాడు. ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా ఉన్నా యూట్యూబర్ మౌళికి ఉన్న మార్కెట్ కూడా నీకు లేదంటూ కించపరిచాడు. దీనికి ఆది ఎంతో పరిణతితో బదులిస్తూ.. “ప్రతి నటుడి వెనుక కష్టం ఉంటుంది. రవన్న, నాని అన్నలు ఎన్నో ఏళ్లు పోరాడి పైకొచ్చారు. అంతమాత్రాన వారి ప్రయాణాన్ని తక్కువ చేయలేం. ఎదుటివారిని కిందకి లాగడం మానేసి, ప్రోత్సహించడం నేర్చుకోండి” అంటూ సమాధానమిచ్చారు. ఆది హుందాతనాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments