అనిరుధ్ రవిచందర్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ వివాహంపై వార్తలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. నవంబర్ 21న చెన్నైలో రిసెప్షన్ జరగనుండగా.. ఈ వేడుక ఆహ్వాన పత్రికలో కరుణానిధి ఫొటో కనిపించడంతో నెటిజన్లు వారి బంధుత్వంపై ఆరా తీస్తున్నారు. అసలు కరుణానిధి కుటుంబానికి కళానిధి మారన్ కుటుంబానికి మధ్య ఉన్న బంధుత్వం ఏంటని తెగ చర్చించుకుంటున్నారు. వారి మధ్య బంధుత్వం ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్ధాం.


