HomeAndhra Pradeshఓటమి భయంతోనే ఏకగ్రీవాలు వద్దంటున్నారు - వైసీపీపై చంద్రబాబు ఫైర్

ఓటమి భయంతోనే ఏకగ్రీవాలు వద్దంటున్నారు – వైసీపీపై చంద్రబాబు ఫైర్

నదుల అనుసంధానంతో నీటి సమస్యకు పరిష్కారమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నర్సాపురంలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన… సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకుసాగుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమికి తిరుగులేదన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments