HomeNation and Worldఐస్‌క్యూబ్ ప్రయోగానికి భౌతిక శాస్త్రంలో నోబెల్.. బెల్జియం శాస్త్రవేత్తకు అత్యున్నత పురస్కారం

ఐస్‌క్యూబ్ ప్రయోగానికి భౌతిక శాస్త్రంలో నోబెల్.. బెల్జియం శాస్త్రవేత్తకు అత్యున్నత పురస్కారం

ఈ సంవత్సరం భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి బెల్జియం శాస్త్రవేత్త ఎంపికయ్యారు. అంతరిక్షం నుంచి వచ్చే అత్యధిక శక్తి కలిగిన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఈ ఏడాది నోబెల్‌కు ఎంపిక చేశారు. దక్షిణ ధ్రువంలో 1980ల నుంచి ఫ్రాన్సిస్ హోల్జెన్ పరిశోధనలు కొనసాగుతున్నాయి. అక్కడ ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఏర్పాటులో ఆయన అత్యుత్తమ సేవలను అందించారు. దీంతో ఈ ఏడాది ఆయనను నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. ఆయనపై కమిటీ ప్రశంసలు కురిపించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments