HomeNation and Worldపాకిస్థాన్‌లో సైనిక పోస్టులు, పోలీసు స్టేషన్ల చుట్టూ చేపల వలలు.. ఏమైనా ఐడియానా సర్ జీ..!?

పాకిస్థాన్‌లో సైనిక పోస్టులు, పోలీసు స్టేషన్ల చుట్టూ చేపల వలలు.. ఏమైనా ఐడియానా సర్ జీ..!?

పాకిస్థాన్‌ పెంచి పోషించిన ఉగ్రవాదులు ఇప్పుడు ఆ దేశానికి పెద్ద తలనొప్పిగా మారారు. ముప్పేట దాడి చేస్తూ.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా చీప్‌గా లభించే డ్రోన్లతో ఔట్ పోస్టులపై దాడి చేస్తూ ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తున్నారు. దీంతో డ్రోన్ల దాడికి విరుగుడుగా పాకిస్థాన్ చేపల వలలను తెరమీదకు తీసుకొస్తోంది. ఔట్ పోస్టుల చుట్టూ చేపల వలలను ఏర్పాటు చేయడం ద్వారా డ్రోన్ దాడులకు చెక్ పెట్టాలని యోచిస్తుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments