HomeAndhra Pradeshఏపీలో రైతులకు అద్భుతమైన అవకాశం.. పశుగ్రాసం సాగు చేస్తే ఎకరానికి రూ.69వేలు ఇస్తారు

ఏపీలో రైతులకు అద్భుతమైన అవకాశం.. పశుగ్రాసం సాగు చేస్తే ఎకరానికి రూ.69వేలు ఇస్తారు

AP Govt Financial Assistance Rs 69781 For Farmers: ఏపీలో ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోంది.. ఈ క్రమంలో రైతుల కోసం ప్రభుత్వం కీలకి నిర్ణయం తీసుకుంది. పశుగ్రాసం కొరత ఎదురుకావడంతో పశుగ్రాసం సాగు చేసే రైతుల్ని ప్రోత్సహించేందుకు సాయం అందిస్తోంది. ఈ మేరకు ఎకరాకు గరిష్టంగా రూ.69వేలు ఇస్తారు. పశువుల సంఖ్యను బట్టి సాగు చేసే విస్తీర్ణం ఉండాలి. ఈ మేరకు పశుసంవర్ధకశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments