HomeAndhra Pradeshఏపీలో డిగ్రీ చదివే అమ్మాయిలకు ఉచితంగా రూ.30వేలు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి.. ఏపీ మంత్రి...

ఏపీలో డిగ్రీ చదివే అమ్మాయిలకు ఉచితంగా రూ.30వేలు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి.. ఏపీ మంత్రి కీలక ప్రకటన

Kondapalli Srinivas On Azim Premji Scholarship: ఏపీలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన అమ్మాయిలు ఉన్నత విద్యను కొనసాగించేందుకు అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కాలర్‌షిప్‌ను అర్హులైన ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హత కలిగిన అమ్మాయిలు ఏడాదికి రూ.30,000 స్కాలర్‌షిప్‌ అందించే ఈ అవకాశంపై స్వయం సహాయక సంఘాల మహిళలకు, వారి కుటుంబాల్లోని అమ్మాయిలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వెలుగు సిబ్బంది, వీఓఏలకు సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments