HomeAndhra Pradeshఏపీ పరిషత్ ఎన్నికల బరిలో 50,815 మంది.. ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో ఎవరి నామినేషన్లు ఎన్నంటే?

ఏపీ పరిషత్ ఎన్నికల బరిలో 50,815 మంది.. ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో ఎవరి నామినేషన్లు ఎన్నంటే?

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతుంది. అధికారులు ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు వేసిన వారిలో అర్హుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఈ జాబితా ప్రకారం చూసుకుంటే మొత్తం 50,815 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. ఈ ఎన్నికల కోసం కూటమి, వైసీపీల నుంచి భారీ స్థాయిలో నామినేషన్లు వేయడం జరిగాయి. అందులో కొందరు వెనక్కి తీసుకోవడం, సాంకేతిక కారణాల రీత్యా ఎన్నికల సంఘం చెల్లుబాటయ్యే నామినేషన్లను ఖారారు చేసి వాటి వివరాలను వెల్లడించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments