HomeAndhra Pradeshఏపీ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జి నియామకం.. ఎవరీ పీవీ మోహన్!

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జి నియామకం.. ఎవరీ పీవీ మోహన్!

ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా పీవీ మోహన్ నియమితులయ్యారు. సంస్థాగత నియామకాల్లో భాగంగా పలు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంఛార్జులను నియమించింది. ఈ క్రమంలోనే ఏపీ బాధ్యతలను పీవీ మోహన్‌కు అప్పగించారు. గుజరాత్ బాధ్యతలను రణదీప్ సుర్జేవాలా, పంజాబ్ ఇంఛార్జిగా సచిన్ పైలెట్, అస్సాం ఇంఛార్జిగా భూపేశ్ బఘేల్‌ను కాంగ్రెస్ పార్టీ నియమించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments