HomeNation and Worldఏఐ ‘మానవ నియంత్రణ’లోనే ఉండాలి.. ఆ బాధత్య అమెరికా, చైనాలదే.. వైట్‌హౌస్‌లో షీ జిన్‌పింగ్

ఏఐ ‘మానవ నియంత్రణ’లోనే ఉండాలి.. ఆ బాధత్య అమెరికా, చైనాలదే.. వైట్‌హౌస్‌లో షీ జిన్‌పింగ్

అమెరికా పర్యటనకు వెళ్లిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. శ్వేతసౌధంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏఐపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ నియంత్రణలోనే ఉండాలని, ఈ బాధ్యత అమెరికా, చైనాలపైనే ఉందని షీ ఉద్ఘాటించారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఏఐ గురించి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న స్థానంలో ఏఐను ఉంచాలని తాను భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో ట్రంప్ పెట్టారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments