ప్రేమలో ఉన్నప్పుడు ఒకరి కోసం మరొకరు కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం సహజం.అయితే ఆ సర్దుబాటు కోసం తమ ఆశయాలను, కెరీర్‌ను పూర్తిగా వదులుకోవాలా? ప్రేమించిన వ్యక్తి కోసం మనకు ఇష్టమైన పనులకు దూరంగా ఉండాలా? ఇలాంటి ప్రశ్నలు చాలామందికి ఎదురవుతుంటాయి. ఇదే విషయంపై బాలీవుడ్ నటి ఆలియా భట్ గతంలో చెప్పిన సమాధానం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆలియా ఈ విషయంపై ఏమి చెప్పిందో ఈ స్టోరీలో మనం వివరంగా తెలుసుకుందాం..


