HomeLifestyleఎలుకలు రాత్రిపూటే ఎందుకు బయటకు వస్తాయో తెలుసా? మీ ఇంట్లో ఎక్కువగా తిరుగుతున్నాయని తెలిపే సంకేతాలు

ఎలుకలు రాత్రిపూటే ఎందుకు బయటకు వస్తాయో తెలుసా? మీ ఇంట్లో ఎక్కువగా తిరుగుతున్నాయని తెలిపే సంకేతాలు

చాలా మంది ఇళ్లల్లో ఎలుకల సమస్య ఉంటుంది. ఎలుకల వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి. వివిధ వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు ఎలుకలు కారణమవుతాయి. కొన్నిసార్లు అవి మన బట్టలు, ఫర్నిచర్, కరెన్సీ నోట్లు, ఆహారాన్ని కూడా పాడు చేస్తాయి. చాలా మంది వాటిని చంపడానికి బోనులు, ఉచ్చులు లేదా పురుగుమందుల్ని ఉపయోగిస్తారు. అయితే, చాలా మందికి ఓ డౌట్ వచ్చే ఉంటుంది. పగటిపూట ఎక్కడా కనిపించని ఎలుకలు, లైట్లు ఆర్పేసి అందరూ నిద్రపోయాక ఒక్కసారిగా హల్‌చల్ చేయడం చాలా ఇళ్లలో చూస్తుంటాం.

ఇలా ఎందుకు జరుగుతుందన్న అనుమానం చాలా మందికి వస్తుంది. రాత్రి వేళలో కిచెన్‌లో తిరగడం, వస్తువుల్ని కొరకడం లాంటి పనులతో తీవ్ర అసౌకర్యం కలిగిస్తాయి. అసలు ఎలుకలు రాత్రి వేళల్లోనే ఎందుకు చురుగ్గా ఉంటాయి? వాటి ఉనికిని ఎలా గుర్తించాలి? ఇంట్లోకి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments