టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ, తన సతీమణి రష్మికతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లారు. విజయ్, రష్మిక పెళ్లయ్యాక వచ్చిన తొలి దసరా పండుగ కావడం.. పండుగ సమయంలో వారు తమ ఇంటికి రావడంతో భట్టి దంపతులు కొత్త బట్టలు పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అదే సమయంలో సోషల్ మీడియాలో విజయ్ వ్యక్తిత్వం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.


