BSNL Recharge Plan: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) అదిరే ఆఫర్ తీసుకొచ్చింది. ఏడాది వ్యాలిడిటీ గల ప్లాన్‌పై అదనంగా 47 రోజుల ఉచిత బెనిఫిట్ కల్పిస్తోంది. దీంతో 365 రోజులు కాదు 412 రోజుల పాటు వ్యాలిడిటీ లభించనుంది. అదనంగా 27 రోజుల వ్యాలిడిటీ లభిస్తోంది. రోజుకు 2జీబీ డేటా అపరిమిత కాల్స్ సైతం అందిస్తోంది. మరి ఈ సూపర్ ఆఫర్ గురించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.


