HomeHeadlinesఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మ‌రో 750 ఎక‌రాలు సేక‌రించి ఇస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మ‌రో 750 ఎక‌రాలు సేక‌రించి ఇస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

Adilabad Airport : ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూ సేక‌ర‌ణ చేపట్టింద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ర‌క్షణ శాఖ కోరిన‌ట్లు మ‌రో 750 ఎక‌రాలు సేక‌రించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments