HomeHeadlinesఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులపై అధికారిక ప్రకటన.. మరో రెండు రోజులు కలిసొచ్చాయి, పూర్తి లిస్ట్ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులపై అధికారిక ప్రకటన.. మరో రెండు రోజులు కలిసొచ్చాయి, పూర్తి లిస్ట్ ఇదే!

Andhra Pradesh Dussehra Holidays From 2026 October 12: ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులపై విద్యాశాఖ షెడ్యూల్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉంటాయి.. అక్టోబర్ 10న రెండో శనివారం, అక్టోబర్ 11 ఆదివారం కలిసి రావడంతో విద్యార్థులకు అక్టోబర్‌ 10 నుంచే సెలవులు మొదలవుతాయి. మొత్తం 12 రోజులు సెలవులు ఉంటాయి.. దసరా సెలవులు ముగిసిన అనంతరం అక్టోబర్‌ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments