HomeNation and Worldఅమెరికాలో లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి కుటుంబం కోసం ఇండియాకు వచ్చేసిన భారతీయ యువతి

అమెరికాలో లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి కుటుంబం కోసం ఇండియాకు వచ్చేసిన భారతీయ యువతి

అమెరికాలో ఉన్నత విద్య, తర్వాత మంచి జీతంతో ఉద్యోగం. ఇది ప్రపంచంలో చాలా మంది యువత కనే కల. కానీ, ఓ యువతి మాత్రం ఆరంకెల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి, ఇండియాకు వచ్చేసింది. అక్కడ జీతం, విలాసవంతమైన జీవితం ఉన్నా.. సాయంత్రమైతే పలకరించేవారు ఉండరని, ఈ రోజు ఎలా గడిచింది? అని అడిగే వ్యక్తి కనపించరని అది తనను ఎంతో వేదనకు గురిచేసిందని ఆమె అన్నారు. అందుకే సొంత దేశం వచ్చేయాలని నిర్ణయించుకున్నానని ఆమె వివరించారు. ఆమె గురుగ్రామ్‌కు చెందిన దిశ లంబ.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments