Zero MDR Charges: ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఎండీఆర్ ఛార్జీల గురించే అంతా చర్చించుకుంటున్నారు. రూ.2000 దాటిన లావాదేవీలపై ఛార్జీలు పడనున్నాయి. అయితే, ఈ ఛార్జీలు వ్యాపారులు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికీ 7 రకాల యూపీఐ లావాదేవీలు పూర్తి ఉచితం. ఒక్క రూపాయి సైతం ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మరి అలాంటి లావాదేవీల వివరాలను ఇప్పుడే మనం తెలుసుకుందాం.


