Weekly Lucky Zodiac Signs: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, వచ్చే వారం గ్రహాల కదలికలో కీలక మార్పులు జరగనున్నాయి. అక్టోబర్ చివరి వారంలో శుక్రుడు అస్తంగ స్థితిలో ఉండగా, బుధుడు వక్రగమనంలో ఉంటాడు. తులా రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్ర గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం ప్రభావంతో ఉద్యోగులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరోవైపు కుంభరాశిలో రాహువు, శని మీన రాశిలో, కేతువు సింహ రాశిలో సంచారం చేయనున్నారు. ఈ గ్రహాల ప్రభావంతో మరికొన్ని రాశుల వారికి అదృష్టం పెరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వచ్చే వారంలో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది? ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి.
Weekly Lucky Zodiac Signs: అక్టోబర్ చివరి వారంలో త్రిగ్రాహి యోగం ప్రభావంతో ఏ 5 రాశులకు అదృష్టం కలిసి రానుంది?
RELATED ARTICLES


