Guru Mangal Yuti 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో అత్యంత శుభప్రదంగా భావించే గురుడు అక్టోబర్ 31న సింహరాశిలోకి ప్రవేశించి, కుజుడితో కలయిక జరపనున్నాడు. ఈ సమయంలో ద్విద్వాదశ యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం ప్రభావంతో ధనస్సు సహా 3 రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి.
Guru Mangal Yuti 2026: అక్టోబర్ చివర్లో గురు, కుజ గ్రహాల వల్ల ద్విద్వాదశ యోగం: ధనస్సు సహా ఏ రాశులకు ఆర్థిక ప్రయోజనాలు!
RELATED ARTICLES


