HomeRasi PhalaluWeekly Horoscope: నవరాత్రుల వేళ ప్రధాన గ్రహాల సంచారం వల్ల 12 రాశులపై ఎలాంటి ప్రభావం...

Weekly Horoscope: నవరాత్రుల వేళ ప్రధాన గ్రహాల సంచారం వల్ల 12 రాశులపై ఎలాంటి ప్రభావం పడనుంది?

Weekly Horoscope: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ వారం ప్రారంభంలో చంద్రుడు తులా రాశిలో నివాసం ఉంటాడు. అక్టోబర్ 13న వృశ్చికరాశిలో సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత అక్టోబర్ 16న ధనస్సురాశిలోకి మరియు వారం చివర్లో మకర రాశిలో ప్రవేశించనున్నాడు. అదే విధంగా అక్టోబర్ 17న సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. మరోవైపు తులా రాశిలో మూడు గ్రహాల కలయిక జరగనుంది. దీంతో పాటు కర్కాటక రాశిలో గురు మంగళ యోగం ఏర్పడనుంది. అంతేకాదు శుభ యోగాలతో పాటు దుర్గాదేవి ప్రత్యేక ఆశీస్సులు కూడా లభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నవరాత్రుల వేళ ఏర్పడే శుభ యోగాలు, గ్రహాల సంచారం వల్ల ద్వాదశ రాశుల వారిలో ఎవరికి ప్రయోజనాలు కలగనున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments