Vivo Phones Launched: దిగ్గజ మొబైల్ తయారీ కంపెనీ వివో భారత్లో ఒకేసారి 3 ఫోన్లను లాంచ్ చేసింది. దసరా, దీపావళి పండగ సీజన్ మొదలైన వేళ కొత్త ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేయడం గమనార్హం. సేల్స్ పెంచుకునేందుకు ఈ కొత్త ఫోన్లు దోహదపడతాయని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్స్ సిరీస్, ఎస్ సిరీస్, వీ సిరీస్ నుంచి ఒక్కో ఫోన్ తీసుకొచ్చింది. మరి ఈ ఫోన్ల ఫీచర్లు, ధరల గురించిన వివరాలు తెలుసుకుందాం.


