HomeBusinessడైపర్ల కంపెనీ స్వరా బేబీ ప్రొడక్ట్స్ IPOకు SEBI గ్రీన్ సిగ్నల్.. రూ.1000 కోట్లు సమీకరణే...

డైపర్ల కంపెనీ స్వరా బేబీ ప్రొడక్ట్స్ IPOకు SEBI గ్రీన్ సిగ్నల్.. రూ.1000 కోట్లు సమీకరణే లక్ష్యం!

Swara Baby Products IPO: డైపర్ల తయారీ కంపెనీ స్వరా బేబీ ప్రొడక్ట్స్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఫస్ట్ క్రై మద్ధతు గల ఈ కంపెనీ ఐపీఓకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా ఆమోదం లభించింది. ఈ కంపెనీ ప్రాథమిక మార్కెట్ నుంచి రూ. 1000 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీఓకు వస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పబ్లిక్ ఇష్యూ గురించిన వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments