Vitamin D supplements : విటమిన్ డీ సప్లిమెంట్లు ఎప్పుడు తీసుకోవాలి? ఈ తప్పులు చేస్తే ఫలితం ఉండదు!
విటమిన్ డీ సప్లిమెంట్లను ఏ సమయంలో, ఏ ఆహారంతో, ఏ పానీయంతో కలిపి తీసుకోవాలి? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ డీని ఎలా తీసుకోవాలో వైద్యులు సూచించారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..