HomeEntertainmentVaranasi: 51 ఏళ్ల వయసులో 24 ఏళ్ల కుర్రాడిలా.. అల్ట్రా స్టైలిష్ యంగ్ లుక్‌తో...

Varanasi: 51 ఏళ్ల వయసులో 24 ఏళ్ల కుర్రాడిలా.. అల్ట్రా స్టైలిష్ యంగ్ లుక్‌తో మహేశ్‌బాబు సెన్సేషన్

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్ పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు సరికొత్త లుక్‌తో నెట్టింట తుఫాన్ సృష్టిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చిన ఆయన గత కొన్నేళ్లుగా ఉన్న గడ్డాన్ని తీసేసి పూర్తిగా క్లీన్ షేవ్‌తో మెరిసిపోయారు. కెమెరాల వైపు చూస్తూ చిరునవ్వుతో ఆయన చేసిన సైగలు వైరల్ అయ్యాయి. 51 ఏళ్ల వయసులోనూ 24 ఏళ్ల టీనేజ్ కుర్రాడిలా కనిపిస్తున్నారంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. సినిమాలో దాదాపు 25 నిమిషాల పాటు ఉండే యంగ్ ఎపిసోడ్ కోసమే ఈ మేకోవర్ అని సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments