HomeEntertainmentTrivikram: ఒక్క ముక్కలో ‘ఆదర్శ కుటుంబం’ స్టోరీ మొత్తం చెప్పేసిన త్రివిక్రమ్

Trivikram: ఒక్క ముక్కలో ‘ఆదర్శ కుటుంబం’ స్టోరీ మొత్తం చెప్పేసిన త్రివిక్రమ్

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 9న విడుదల కానుంది. ప్రమోషన్ల ఇంటర్వ్యూలో దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా పాయింట్‌ను రివీల్ చేశారు. ఊహించని పరిణామాల వల్ల జీవితాలు ఎలా తారుమారవుతాయనే ‘బ్లాక్ స్వాన్ ఎఫెక్ట్’ కాన్సెప్ట్‌తో, ఇద్దరి మధ్య పోరులో మూడో వ్యక్తి ప్రభావితమయ్యే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుందని, ఇందులో క్రైమ్, యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ ఉంటాయని తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments