HomeEntertainmentNTR: ‘నిన్ను చూడాలని’ ఓపెనింగ్‌కి నా కుటుంబ సభ్యులు రాలేదని బాధపడ్డా.. నాకు దేవుడిచ్చిన...

NTR: ‘నిన్ను చూడాలని’ ఓపెనింగ్‌కి నా కుటుంబ సభ్యులు రాలేదని బాధపడ్డా.. నాకు దేవుడిచ్చిన కుటుంబం రాజమౌళి: ఎన్టీఆర్

ఫహాద్ ఫాజిల్ హీరోగా, శశాంక్ ఏలేటి దర్శకత్వంలో ఎస్‌.ఎస్‌. కార్తికేయ నిర్మించిన సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమౌళి కుటుంబం తనకు దేవుడిచ్చిన కుటుంబమని, కార్తికేయ తన సొంత తమ్ముడిలాంటివాడని తారక్ ఎమోషనల్ అయ్యారు. తన కష్టసుఖాల్లో కార్తికేయ తోడున్నాడని పేర్కొంటూ, ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments