Today Rasi Phalalu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. అంతేకాదు బుధుడు సింహ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇదే రాశిలో సూర్యుడితో కలయిక కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడనుంది. చంద్రుడి ప్రభావంతో అధి యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం ప్రభావంతో తులా సహా ఈ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. అంతేకాదు మీకు శనిదేవుని అనుగ్రహం లభించే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
Today Horoscope in Telugu: ఆది, బుధాదిత్య యోగాల ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశులకు ధన లాభ సూచనలు!
RELATED ARTICLES


