Today Rasi Phalalu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు చంద్రుడి సంచారం వల్ల సునఫ యోగం ఏర్పడనుంది. అంతేకాదు జన్మాష్టమి పండుగ వేళ గురుడు హంస రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. రోహిణి నక్షత్ర రాశిలో జయంతి యోగం, శుక్రుడు మాళవ్య రాజయోగం, సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య యోగాలు ఏర్పరచనున్నారు. ఈ శుభ యోగాల ప్రభావంతో మేషం, కర్కాటకం, సింహం సహా ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఈరోజు శ్రీ క్రిష్ణ జన్మాష్టమి వేళ మేషం నుంచి మీన రాశులలో ఎవరికి దశ తిరగనుందనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
Today Horoscope in Telugu: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ అరుదైన యోగాల ప్రభావంతో కర్కాటకం సహా ఈ రాశుల దశ తిరగనుంది!
RELATED ARTICLES


