Today Rasi Phalalu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ నక్షత్రానికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. చంద్రుడి నుంచి శని పంచమ స్థానంలో, కర్కాటక రాశి నుంచి గురుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేయన్నారు. ఈ కారణంగా శని, గురు, చంద్రుల మధ్య త్రికోణ యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగాల ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. అంతేకాదు వరలక్ష్మీ వ్రతం పండుగ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
Today Horoscope in Telugu: వరలక్ష్మీ వ్రతం వేళ త్రికోణ యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు మూడు రెట్ల లాభాలు!
RELATED ARTICLES


