HomeEntertainmentTiger Shroff Attack: టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు.. ముగ్గురు షూటర్లను అరెస్ట్‌ చేసిన పోలీసులు

Tiger Shroff Attack: టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు.. ముగ్గురు షూటర్లను అరెస్ట్‌ చేసిన పోలీసులు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైలులో పారిపోతుండగా రాజస్థాన్‌లోని కోటా వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా టైగర్ ష్రాఫ్ కదలికలపై నిఘా ఉంచి ఈ దాడికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాల్పుల అనంతరం నిందితులు అంధేరి వెస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర తమ మోటార్ సైకిల్‌ను వదిలేసి, ట్రైన్‌ లో మహారాష్ట్ర సరిహద్దు దాటి గుజరాత్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments