HomeEntertainmentThe Paradise OTT: ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’.. ధూమావతి సీన్ కట్.. శ్రీకాంత్ ఓదెలను...

The Paradise OTT: ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’.. ధూమావతి సీన్ కట్.. శ్రీకాంత్ ఓదెలను ఆడుకుంటున్నారుగా!

Nani The Paradise OTT Release: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ వెర్షన్ లో పెద్దగా మార్పులేమీ లేకుండా, ఒక సీన్ కట్ చేసి ఓటీటీలోకి తీసుకొచ్చారు. ధూమావతి ఫైట్ ఎపిసోడ్‌లోని 4 నిమిషాల ట్రోలింగ్ సీన్‌ను మాత్రమే తొలగించారు. ఊహించినట్లుగానే ఓటీటీలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. నెటిజన్లు శ్రీకాంత్ ఓదెలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments