HomeEntertainmentవిశ్వక్ సేన్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్..? మ్యాడ్ పోలీస్‌గా తారక్ అన్నే.. ‘కల్ట్’ క్లారిటీ!

విశ్వక్ సేన్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్..? మ్యాడ్ పోలీస్‌గా తారక్ అన్నే.. ‘కల్ట్’ క్లారిటీ!

Vishwak Sen Interview: విశ్వక్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘#కల్ట్’ మూవీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పై విశ్వక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను నటించకపోతే, ఈ చిత్రంలోని పోలీసాఫీసర్ పాత్రకు ఎన్టీఆర్ తన ఫస్ట్ ఛాయిస్ అని పేర్కొన్నారు. భవిష్యత్తులో తారక్‌ను డైరెక్ట్ చేసే అవకాశం ఉందా అని అడగ్గా, తనను నటనపై దృష్టి పెట్టమని ఎన్టీఆర్ సరదాగా మందలిస్తారని విశ్వక్ చెప్పుకొచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments