HomeEntertainmentKiller Movie: 'కిల్లర్' మూవీ ట్విస్ట్ గెస్ చేస్తే ₹1 కోటి బహుమతి.. ‘గుప్పెడంత మనసు’...

Killer Movie: ‘కిల్లర్’ మూవీ ట్విస్ట్ గెస్ చేస్తే ₹1 కోటి బహుమతి.. ‘గుప్పెడంత మనసు’ జ్యోతి మేడమ్ బంపరాఫర్!

killer movie trailer launch event: ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ జ్యోతి పూర్వజ్ లీడ్ రోల్‌లో నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’. సుకు పూర్వాజ్ నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది. దర్శకుడు హరీష్ శంకర్ చేతుల మీదుగా తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. సినిమాలో జ్యోతి పాత్రకు సంబంధించిన ఇంటర్వెల్ ట్విస్ట్‌ను గెస్ చేసిన వారికి సినిమా సక్సెస్ మీట్‌లో రూ. కోటి బహుమతి అందిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments