HomeBusinessTax Notice: ఆదాయం 5 లక్షలే.. కానీ 41 లక్షలకు ట్యాక్స్ నోటీసు పంపిన ఐటీ...

Tax Notice: ఆదాయం 5 లక్షలే.. కానీ 41 లక్షలకు ట్యాక్స్ నోటీసు పంపిన ఐటీ శాఖ.. బ్యాంక్ ఖాతాలో డబ్బులేస్తే ఎంత పనైంది!

Tax Notice: ఓ వ్యక్తి ఆదాయం ఏడాదికి రూ.5 లక్షల లోపే ఉంటుంది. కానీ, అతని బ్యాంకు ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేయడం ఇప్పుడు చిక్కులు తెచ్చి పెట్టింది. ఏకంగా రూ.41 లక్షలకు ట్యాక్స్ నోటీసు పంపించింది ఆదాయపు పన్ను శాఖ. తనకు పెద్దగా ఆదాయం లేదని, తన ఖర్చులకు డబ్బులు ఇంట్లో వాళ్లే ఇస్తారని ఎంత మొత్తుకున్నా ఐటీ శాఖ వినడం లేదు. ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను సంప్రదిస్తే చివరకు ఏమైందో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments