HomeBusinessTata Cliq: టాటా గ్రూప్‌ ఇ- కామర్స్‌కు గుడ్‌న్యూస్.. వరుసగా తగ్గుతున్న నష్టాలు.. పెరిగిన ఆదాయం!

Tata Cliq: టాటా గ్రూప్‌ ఇ- కామర్స్‌కు గుడ్‌న్యూస్.. వరుసగా తగ్గుతున్న నష్టాలు.. పెరిగిన ఆదాయం!

Tata Cliq Loss Reduction: టాటా గ్రూప్‌కు చెందిన ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్ టాటా క్లిక్ నిర్వహణ సంస్థ టాటా UniStore 2025-26 ఆర్థిక సంవత్సరంలో నష్టాల్ని 19 శాతానికి తగ్గించుకుంది. రూ. 314 కోట్లుగా ఉన్న నికర నష్టం రూ. 253 కోట్లకు తగ్గగా, ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ. 354 కోట్లకు పెరిగింది. ఫైనాన్స్ ఖర్చు 80 శాతం వరకు తగ్గడం కూడా కంపెనీ పనితీరు మెరుగుపడటానికి తోడ్పడింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments