HomeBusinessSECL IPO: ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్.. కోల్ ఇండియా నుంచి మరో ఐపీఓ వచ్చేస్తుంది.. టార్గెట్ రూ....

SECL IPO: ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్.. కోల్ ఇండియా నుంచి మరో ఐపీఓ వచ్చేస్తుంది.. టార్గెట్ రూ. 7600 కోట్లు!

Coal India Subsidiary IPO: దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా నుంచి ఇటీవలి కాలంలో వరుసగా ఐపీఓలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఇప్పటికే రెండు ఐపీఓలు రాగా మరో రెండు ఐపీఓలు సిద్ధంగా ఉన్నాయి. కోల్ ఇండియా తన అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) ను మార్కెట్లో లిస్టింగ్ చేసేందుకు చూస్తోంది. ఈ ఐపీఓ ద్వారా 800 మిలియన్ డాలర్ల వరకు నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments