HomeRasi PhalaluSurya Nakshatra Gochar 2026: అక్టోబర్ 24 నుంచి సూర్యుడి నక్షత్ర మార్పుతో ఈ రాశులకు...

Surya Nakshatra Gochar 2026: అక్టోబర్ 24 నుంచి సూర్యుడి నక్షత్ర మార్పుతో ఈ రాశులకు గోల్డెన్ టైమ్! ఈ జాబితాలో మీ రాశి ఉందా?

Surya Nakshatra Gochar 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యుడు త్వరలో తన నక్షత్ర స్థానాన్ని మారనున్నాడు. ఈ నెల అక్టోబర్ 11న కుజ నక్షత్ర మండలంలో ప్రవేశించి, అక్టోబర్ 24వ తేదీ వరకు అక్కడే నివాసం ఉండనున్నాడు. అనంతరం స్వాతి నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యుడు, కుజుడి మధ్య స్నేహపూర్వక సంబంధం ఉంటుంది. ఆ తర్వాత వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. సూర్యుడిని గ్రహాలకు రాజుగా, కుజుడిని సేనాధిపతిగా భావిస్తారు. ఈ రెండు గ్రహాల స్నేహ ప్రభావం కొన్ని రాశులపై పడనుంది. సూర్యుడి అనుగ్రహంతో కొందరికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ కోరికలు నెరవేరే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా అక్టోబర్ 11 నుంచి 24వ తేదీ వరకు జరిగే సూర్య సంచారం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments