HomeEntertainmentSingeetham Srinivasa Rao Died: 95 ఏళ్ల వయసులో సింగీతం డ్రీమ్ ప్రాజెక్ట్... చివరి స్క్రిప్ట్...

Singeetham Srinivasa Rao Died: 95 ఏళ్ల వయసులో సింగీతం డ్రీమ్ ప్రాజెక్ట్… చివరి స్క్రిప్ట్ సెట్స్‌ మీదికి వెళ్లకుండానే పైలోకాలకు

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఆఖరి శ్వాస వరకు సినిమానే శ్వాసగా బతికారు. 94 ఏళ్ల వయసులో ‘సింగ్ గీతం’తో మెప్పించిన ఆయన, 95వ పడిలోనూ తన 62వ చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధం చేశారని ఆయన శిష్యుడు, ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ చిత్రానికి ‘ఎ ఫ్రూట్ కట్స్ ది నైఫ్’ (కత్తినే కోసే పండు) అనే విలక్షణమైన టైటిల్‌ని ఆయన ఖరారు చేశారు. ఈ సరికొత్త ప్రయోగాన్ని వెండితెరపై ఆవిష్కరించేలోపే ఆయన కన్నుమూయడం సినీ లోకానికి తీరని లోటు. ప్రస్తుతం ఆలోచనగా మిగిలిన ఈ వినూత్న కథను భవిష్యత్తులో నాగ్ అశ్విన్ తెరపైకి తీసుకొస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments