HomeTELANGANASilk Cocoon: పట్టు పురుగు చేసే అద్భుతం.. ఒక్క పట్టు గూడు నుంచి కిలోమీటర్‌ దారం..!

Silk Cocoon: పట్టు పురుగు చేసే అద్భుతం.. ఒక్క పట్టు గూడు నుంచి కిలోమీటర్‌ దారం..!

Sericulture: భారతీయ సంస్కృతిలో పట్టు వస్త్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. వివాహాలు, పండగలు, శుభకార్యాల్లో పట్టు వినియోగం అనాదిగా కొనసాగుతోంది. అయితే మనం ఎంతో విలువైనదిగా భావించే పట్టు దారం ఒక చిన్న పట్టు పురుగు గూడు నుంచే వస్తుంది. ఒక పట్టు పురుగు సుమారు 800 నుంచి 1000 మీటర్ల వరకు దారాన్ని ఉత్పత్తి చేస్తుందని ఓ రైతు వివరించారు. మల్బరీ ఆకులను ఆహారంగా తీసుకున్న పురుగు తన రక్షణ కోసం అల్లుకునే కకూన్ నుంచే ఈ పట్టు దారం లభిస్తుందని.. పట్టు సాగును గోల్డెన్ క్రాప్‌గా భావిస్తామని అంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments