HomeRasi PhalaluShani Nakshatra Gochar 2026: అక్టోబర్‌లో శని నక్షత్ర మార్పు.. 2027 వరకు మేషం సహా...

Shani Nakshatra Gochar 2026: అక్టోబర్‌లో శని నక్షత్ర మార్పు.. 2027 వరకు మేషం సహా ఈ 5 రాశులకు కెరీర్ పరంగా పురోగతి!

Shani Nakshatra Gochar 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శనీశ్వరుడిని న్యాయానికి, కర్మలకు అధిపతిగా భావిస్తారు. జ్యోతిష్య గణన ప్రకారం, ఈ ఏడాది తన అక్టోబర్ 9న సాయంత్రం 7:28 గంటలకు ఉత్తరభాద్ర నక్షత్రంలోకి తన చివరి నక్షత్ర సంచారం చేయనున్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది చివరి నక్షత్ర మార్పు అనేది జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అత్యంత కీలకమైన ఘట్టంగా భావించబడుతుంది. ఇదే నక్షత్రంలో వచ్చే సంవత్సరం 2027 ఫిబ్రవరి 8వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. ఈ సమయంలో శనీశ్వరుని అనుగ్రహంతో కొన్ని రాశుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చేసే పనుల్లో మంచి విజయాలు సాధించొచ్చు. కొందరు వ్యక్తులు కొత్త వ్యక్తులతో కలిసి పని చేసే అవకాశాలు పొందొచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడొచ్చు. ఈ సందర్భంగా శని నక్షత్ర మార్పుతో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రానుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments