SBI Maintenance: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్న వారికి బిగ్ అలర్ట్. ముందస్తుగా నిర్దేశించిన నిర్వహణ ఉన్న క్రమంలో కొద్ది సమయం పాటు యూపీఐ, ఐఎంపీఎస్, యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఎస్బీఐ బ్యాంక్ ఓ ప్రకటన చేసింది. అక్టోబర్ 24వ తేదీన ఈ మెయింటెనెన్స్ ఉన్నట్లు తెలిపింది. మరి ఆ టైమ్ ఏది? ప్రత్యామ్నాయంగా ఎలాంటి సేవలు ఉంటాయి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


