HomeNation and World‘మోజ్తాబా ఖమేనీ బేషుగ్గా ఉన్నారు.. తండ్రి అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు’.. ఇరాన్ కీలక ప్రకటన

‘మోజ్తాబా ఖమేనీ బేషుగ్గా ఉన్నారు.. తండ్రి అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు’.. ఇరాన్ కీలక ప్రకటన

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేపట్టిన మొదటి రోజే.. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సహా టెహ్రాన్ కీలక నేతలు హతమయ్యారు. ఇదే దాడిలో ప్రస్తుత సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ కూడా గాయపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన బయట ప్రపంచానికి కనిపించలేదు. దీంతో మోజ్తాబా ఆరోగ్యంపై ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇరాన్ దౌత్యవేత్త కీలక ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments