SBI UPI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ కలిగి ఉండి యూపీఐ లింక్ చేసుకున్న వారికి బిగ్ అలర్ట్. ఎస్బీఐ యూపీఐ సేవలకు సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం రోజున కొంత సమయం పాటు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడనుందని బ్యాంక్ తెలిపింది. గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా ఎస్బీఐ ఖాతా నుంచి యూపీఐ పేమెంట్లు చేయలేరని తెలిపింది. మరి ఏ టైమ్, ఎంత వరకు అంతరాయం ఏర్పడనుందనే వివరాలు తెలుసుకుందాం.


