Ram Charan – Sukumar Movie: రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘RC 17’ మూవీ మరో వారంలో ప్రారంభం కానుంది. అక్టోబర్ 26 లేదా 27న పూజా కార్యక్రమాలతో ఈ సినిమాకి ప్రారంభిస్తున్నట్లు మైత్రీ నిర్మాత రవిశంకర్ తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్‌ను మారుస్తున్నారనే ప్రచారంపైనా ఆయన స్పందిచారు. దేవిశ్రీ తమకు కుటుంబ సభ్యుడని, దర్శకుడు సుకుమార్ లండన్ నుండి తిరిగి వచ్చాకే మ్యూజిక్ కంపోజర్‌పై తుది నిర్ణయం తీసుకుంటారని నిర్మాత స్పష్టం చేశారు.
Rc17 pooja ceremony update: రామ్ చరణ్ – సుకుమార్ ప్రాజెక్ట్‌లో దేవిశ్రీ ప్రసాద్ ఉంటారా?.. ‘RC 17’ నిర్మాత మైత్రీ రవి శంకర్ సమాధానమిదే!
RELATED ARTICLES


