HomeEntertainmentLittle Hearts Mouli: ‘వీడేం చేయగలడు బచ్చాగాడు అన్నారు.. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్...

Little Hearts Mouli: ‘వీడేం చేయగలడు బచ్చాగాడు అన్నారు.. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ అయితే ఇలా అనేవారా?’.. లిటిల్ హార్ట్స్ మౌళి ఆవేదన

‘Donga నా కొడుకు’ టీజర్ లాంచ్‌లో నటుడు మౌళి తనూజ్ ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ యాంకర్ తనను తక్కువ చేసి మాట్లాడటంపై స్పందిస్తూ, తాను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటే అలా అనేవారా? అని ప్రశ్నించారు. ‘లిటిల్ హార్ట్స్’ హిట్ తర్వాత ఎంతో ద్వేషాన్ని, బెదిరింపులను ఎదుర్కొన్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ న్యూస్ ఛానల్ బెదిరిస్తే జ్వరంలోనూ ప్రోగ్రాంకి వెళ్లానని చెప్పారు. తనపై కామెంట్స్ చేసేటప్పుడు కొంతైనా సానుభూతి చూపాలంటూ మౌళి రిక్వెస్ట్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments