Floating Rate Bond 2028: భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి అదిరే శుభవార్త వచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఫ్లోటింగ్ రేట్ బాండ్ల వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 4వ తేదీ నుంచే కొత్త వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ రేట్ బాండ్ 2028 వడ్డీ రేటును 6.17 శాతం నుంచి 6.45 శాతానికి పెంచుతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. మరి ఈ ఫ్లోటింగ్ రేట్ బాండ్ల గురించిన వివరాలు తెలుసుకుందాం.


